Young Tiger NTR : 9 భాషలు మాట్లాడగలిగే ఏకైక స్టార్ హీరో ఎవరో తెలుసా?

ఈ స్టార్ హీరో మూడు కాదు నాలుగు కాదు ఏకంగా 9 భాషలను స్పష్టంగా.అనర్గళంగా మాట్లాడే సత్తా ఉంది.

మరి అన్ని భాషలు మాట్లాడగలిగే ఆ స్టార్ ఎవరో మీకు తెలుసా.యంగ్ టైగర్ ఎన్టీఆర్.

ఇతడు సౌత్ ఇండియాలో అన్ని భాషలను చుట్టేస్తాడు.తెలుగు, తమిళ్, కన్నడం, మలయాళం బహుబాగా మాట్లాడడం ఎన్టీఆర్ స్పెషల్.

ఇవే కాకుండా ఎన్టీఆర్ హిందీ, ఇంగ్లీష్ కూడా ఫ్లోయెంట్ గా మాట్లాడే సత్తా ఉంది.ఇక ఇండియన్ లాంగ్వేజెస్ మాత్రమే కాకుండా స్పానిష్, చైనీస్, జాపనీస్ భాషలను కూడా ఈజీగా మాట్లాడే సత్తా ఒక్క తారక్ కు మాత్రమే ఉంది.

Advertisement

ఈయన సన్నిహితులు అంతా కూడా ఈ విషయాన్నీ చెబుతున్నారు.ఎన్టీఆర్ కు ట్రైనింగ్ ఇస్తే ఆరు నెలల్లోనే వరల్డ్ లో ఏ బాషా అయిన మాట్లాడగలిగే సత్తా ఈయనకు ఉంది అంటున్నారు.

ఎన్టీఆర్ కు ఉన్న పట్టుదల, నేర్చుకోవాలి అనే ఏకాగ్రత ఎవ్వరిలో చూడలేదు అని ఆయన సన్నిహితుడు తెలిపాడు.మరి ఇన్ని భాషలు మాట్లాడగలిగే టాలెంట్ ఒక్క ఎన్టీఆర్ కు మాత్రమే ఉందని కాన్ఫిడెంట్ గా చెబుతున్నారు.

ఈ రేర్ క్వాలిటీ తారక్ కు ఉండడంతో ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారు.

ఇక ఈయన సినిమాల విషయానికి వస్తే.ఇటీవలే ట్రిపుల్ ఆర్ సినిమాతో సూపర్ హిట్ అందుకున్న ఎన్టీఆర్ ప్రెజెంట్ కొరటాల శివ దర్శకత్వంలో ఎన్టీఆర్30 వ సినిమా చేస్తున్నాడు.ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్న ఈ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది.

Marathon: Atención Al Cliente Y Calidad Del Servicio — Guía Práctica Para Jugadores De Arg...
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich

ఇక దీనితో పాటు కెజిఎఫ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో నెక్స్ట్ సినిమా చేయబోతున్నట్టు ఇప్పటికే ప్రకటించారు.

Advertisement