రోజూ కాఫీ తాగుతున్నారా..? మోతాదుకు మించితే విషమే..!

సాధారణంగా చాలామందికి టీ, కాఫీ( Tea coffee ) తాగే అలవాటు ఉంటుంది.ఇక మరికొందరు ఏమో కాఫీకి చాలా ఎడిక్ట్ అయిపోయి ఉంటారు.

ఉదయం, సాయంత్రం ప్రతి రోజు కాఫీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు.అలాంటి వారికి ఒక్క సిప్ కాఫీ వేయకుండా ప్రశాంతంగా ఉండదు.

అయితే అలాంటి వాళ్లకు ఒక కప్పు కాఫీ తాగితేనే మైండ్ సెట్ అవుతుంది అయితే కాఫీతో పాజిటివ్ తో పాటు నెగటివ్ ఎఫెక్టులు కూడా ఉన్నాయని చాలామందికి తెలియదు.అయితే క్రమం తప్పకుండా కాఫీ తాగితే ఎత్తు ఆగిపోతుందని, గుండె జబ్బులు ( Heart diseases )వస్తాయని మన పెద్దలు అంటూ ఉంటారు.

అయితే ఇందులో ఉన్న వాస్తవం ఎంత అన్నది ఇప్పుడు తెలుసుకుందాం.

Advertisement

ఎప్పటికైనా సరే ప్రతి ఒక్కటి మోతాదుకు మించి తీసుకుంటే అది విషయమే అవుతుంది.కాఫీ కూడా అంతే.కెఫిన్ ని సరైన మోతాదులో ఉపయోగించుకుంటే ఆరోగ్యాని( Health )కి మంచిది.

అంతేకానీ మితిమీరి తీసుకోవడం వలన చాలా రకాల అనారోగ్య సమస్యలు( Health problems ) కొని తెచ్చుకున్నట్లే అవుతుంది.కాఫీ తాగడం వలన ఎదుగుదలను అడ్డుకుంటుందని మన పెద్దలు చెబుతూ ఉంటారు.

అయితే దీనికి సంబంధించి శాస్త్రీయ ఆధారాలు లేవు.అయితే అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించబడిన అధ్యయనం ప్రకారం పిల్లలు, యుక్త వయసులో ఉన్నవారు కాఫీ తాగితే వారి ఎత్తు పై ఎలాంటి ప్రభావం ఉండదని తేలింది.

ఇక కాఫీ ఎక్కువగా తాగడం వలన గుండె ఒత్తిడికి గురవుతుందని అంటూ ఉంటారు.కానీ ఇందులో కూడా వాస్తవం లేదని తేలింది.తక్కువ మోతాదులో కాఫీని తాగడం వలన నా హృదయా నాళాలు చురుగ్గా పనిచేస్తాయి.

ఇండియన్2 టికెట్స్ తమిళనాడులోనే చీపా.. టికెట్ రేట్లు పెంచి ఏం సాధిస్తారంటూ?
ఆ విషయంలో భయపడుతున్న ఎన్టీఆర్.. అలా చేస్తే రిస్క్ చేసినట్టే అని ఫీలవుతున్నారా?

అయితే కాఫీలో ఉండే యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు గుండె జబ్బులు, స్ట్రోక్( stroke ) ని తగ్గిస్తాయి.కాఫీ తాగడం చాలా మంచిది.కాఫీలో ఉండే కెఫిన్ నెర్వస్ సిస్టం పై ప్రభావం చూపిస్తుంది.

Advertisement

అందుకే బ్రెయిన్( Brain ) శరీరాన్ని ఆక్టివ్ గా చేస్తుంది.అయితే రోజుకు రెండు కప్పుల కాఫీ తీసుకోవడం మంచిదే.

కానీ మోతాదుకు మించి తీసుకుంటే మాత్రం అనారోగ్య సమస్యలు చుట్టు ముడతాయి.

తాజా వార్తలు