సెప్టెంబర్ 14 తేదీన ఇలా చేయండి.. వద్దన్నా ధనలక్ష్మి మీ ఇంటి తలుపు తడుతుంది..!

ఈ నెల 14వ తేదీన పొలాల అమావాస్య రోజు ఉప్పు డబ్బాలో ఈ మూడు వస్తువులు వెయ్యడం ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

ఇలా చేయడం వల్ల మీ ఇంటికి ధనం వద్దంటే కూడా వస్తూ ఉంటుంది.

మరి పొలాల అమావాస్య రోజు ఉప్పు డబ్బాలో ఎలాంటి వస్తువులు వెయ్యాలో ఇప్పుడు తెలుసుకుందాం.సాధారణంగా ప్రతి ఒక్కరి వంట గది( Kitchen room )లో ఉప్పు డబ్బా ఖచ్చితంగా ఉంటుంది.

ఈ డబ్బాను ఎవరికి ఇవ్వకూడదు అని పెద్దవారు చెబుతూ ఉంటారు.ఉప్పును ప్రజలు లక్ష్మీదేవి( Goddess Lakshmi ) స్వరూపంగా భావిస్తారు.

ఎప్పుడూ కూడా మన ఇంట్లో ఉండేటువంటి ఉప్పు డబ్బా నిండుగా ఉండాలి.

Advertisement

ప్లాస్టిక్ డబ్బా( Plastic box )లో కానీ, స్టీల్ డబ్బాలో కానీ ఉప్పును భద్రపరచకూడదు.చక్కగా ఒక జాడీలో ఉప్పును భద్రపరుచుకుంటే ఎంతో మంచిది.ఉప్పు డబ్బా ఎప్పుడూ కూడా నిండుగా ఉండేలా చూసుకోవాలి.

ఎప్పటికప్పుడు ఉప్పును తెచ్చి ఆ జాడీలో నింపుతూ ఉండాలి.సెప్టెంబర్ 14వ తేదీన అమావాస్య రోజు శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఉప్పు జాడీలో ముందుగా అడుగు బాగా ఒక పసుపు రంగు గుడ్డను ఉప్పు జాడీలో వేయాలి.

ఉప్పు జాడి అడుగున పెట్టగానే ఆ తర్వాత అందులో 9 వక్కలు వెయ్యడం ఎంతో మంచిది.ఈ తొమ్మిది అనేది నవదుర్గ చిహ్నంగా ఈ తొమ్మిది వక్కలను చెప్పుకోవచ్చు.

అలాగే తొమ్మిది వక్కలను వేశాక ఒక పసుపు కొమ్మను కూడా తీసుకొని వచ్చి పూజ చేసిన తర్వాత ఆ పసుపు కొమ్మను జాడి లో వేయాలి.అలాగే ఒక బంగారు వస్తువును కానీ, వెండి వస్తువును కానీ ఇందులో వేయడం మంచిది.ఇది మన ఇంటికి లక్ష్మీదేవిని ఆహ్వానిస్తుంది.

కల్కి పై మోహన్ బాబు రివ్యూ...భారీగా ట్రోల్ చేస్తున్న నెటిజన్స్!
కలర్ ను పెంచే ఖర్జూరం.. వారానికి 2 సార్లు ఇలా వాడితే రిజల్ట్ చూసి మీరే ఆశ్చర్యపోతారు!

ఈ వస్తువులను అన్నిటిని ఉప్పు జాడిలో వేశాక రాళ్ల ఉప్పును జాడి నిండా వేయాలి.ఇదే పద్ధతిని గురువారం కానీ, శుక్రవారం కానీ చేస్తూ ఉండడం వల్ల లక్ష్మీదేవి అనుగ్రహం మీ ఇంటి పై ఎప్పుడూ ఉంటుంది.

Advertisement

తాజా వార్తలు