అలాంటి అవకాశం వస్తే వదులుకోను ! కౌశల్

బిగ్ బాస్ ద్వారా కౌశల్ కి వచ్చినంత క్రేజ్ మరే సెలెబ్రిటీకి రాలేందంటే అతిశయోక్తి కాదు.

షో ఆరంభం నుంచి ఆధిపత్యం ప్రదర్శించిన కౌశల్ విజేతగా నిలిచాడు.

ఇప్పుడు బిగ్ బాస్ ద్వారా వచ్చిన పాపులారిటీని అవకాశాలుగా మలచుకునే ప్రయత్నాలో ఉన్నాడు.తాజగా ఓ ఇంటర్వ్యూలో కౌశల్ పలు ఆసక్తికర విశేషాలు తెలియజేశాడు.

హీరోగా అవకాశం వస్తే చేస్తా.అదే సమయంలో విలన్ పాత్రలకు కూడా నేను సిద్ధం.రాంచరణ్ ధృవ చిత్రంలో అరవింద స్వామి నటించిన తరహా పాత్రలకు నేను సరిపోతానని అనిపిస్తోంది.

అలాంటి అవకాశం వస్తే వదులుకోను అని కౌశల్ తెలిపాడు.ప్రస్తుతం రెండు సినిమాలు సంబంధించి సంప్రదింపులు జరుగుతున్నట్లు కౌశల్ తెలిపాడు.

Advertisement
ఉదయాన్నే నీళ్లలో తేనెను కలుపుకొని తాగుతున్నారా? అయితే ఈ జాగ్రత్తలు తప్పనిసరి..
Advertisement

తాజా వార్తలు