Uric Acid: యూరిక్ యాసిడ్ రోగులకు.. ఈ పప్పు విషం లాంటిదే..!

ప్రస్తుత సమాజంలో చాలా మంది ప్రజలు ఎన్నో రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఇందులో ముఖ్యంగా శరీరంలో యూరిక్ యాసిడ్ ఎక్కువ అవ్వడం వల్ల ఎన్నో రకాల నొప్పులతో ఇబ్బంది పడుతున్నారు.

ఇలాంటివారు యూరిక్ యాసిడ్( Uric Acid ) ఎక్కువగా ఉన్న ఆహార పదార్థాలకు దూరంగా ఉండడమే మంచిది అని వైద్యులు చెబుతున్నారు.ఇలాంటి ఆహార పదార్థాలను వారు డైట్ లో అసలు చేర్చకూడదు.

ఎందుకంటే ఈ ఆహారాలలో ప్యూరిన్ ఎక్కువగా ఉంటుంది.ఈ కారణంగా యూరిక్ ఆసిడ్ కూడా పెరుగుతుంది.

మన మూత్రపిండాలను( Kidneys ) యూరిక్ యాసిడ్ ఫిల్టర్ చేసినప్పటికీ శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరిగినప్పుడు అది సరిగ్గా ఫిల్టర్ చెయ్యదు.

Advertisement

దీనికి మీ ఆహారం పై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి.వాస్తవానికి చాలా పప్పులలో( Pulses ) ప్రోటీన్ ప్యూరిన్ ఉంటాయి.ఇది యూరిక్ యాసిడ్ రోగులకు విషంతో సమానమని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే యూరిక్ యాసిడ్ అధికంగా ఉన్న వారు శనగపప్పు( Bengal Gram ) అసలు తినకూడదు.ఇందులో ఉండే జింక్, క్యాల్షియం, ప్రోటీన్ శరీరంలోని బలహీనతను తొలగించి ఎముకలను దృఢంగా మారుస్తాయి.

కానీ మీరు యూరిక్ యాసిడ్ తో బాధపడుతున్నట్లయితే ఈ శనగపప్పు మీకు విషం లాంటిదే అని నిపుణులు చెబుతున్నారు.

ముఖ్యంగా చెప్పాలంటే మైసూర్ పప్పులో( Mysore Dal ) ఫైబర్ ఎక్కువగా ఉంటుంది.ఈ పప్పుతో బరువు త్వరగా తగ్గిపోతారు.యూరిక్ యాసిడ్ తో బాధపడుతుంటే పొరపాటున కూడా ఈ పప్పు తినకూడదు.

ఆ నటుడు నన్ను చూపుతోనే భయపెట్టాడు.. రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్ వైరల్!
నడుము అందాలతో తెల్ల చీరలో క్యూట్​గా పూజా

అలాగే నల్ల మినప్పప్పులో ప్రోటీన్, కార్బోహైడ్రేట్లు, విటమిన్ బి6, ఐరన్, ఫోలిక్ యాసిడ్, క్యాల్షియం వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి.ఇది మన గుండె నాడి వ్యవస్థకు ఎంతో మంచిది.

Advertisement

ఒకవేళ మీరు యూరిక్ యాసిడ్ రోగులు అయితే ఈ పప్పుకు దూరంగా ఉండవే ఉండటమే మంచిదని నిపుణులు చెబుతున్నారు.ఇందులో యూరిక్ యాసిడ్ స్థాయిలను పెంచే ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి.

తాజా వార్తలు