మీ వయస్సు 40 దాటిందా..? అయితే తప్పక వీటికి దూరంగా ఉండండి..!

వయస్సు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎక్కువగా వస్తాయి.ఈ విషయం గురించి కొత్తగా చెప్పాల్సిన పనిలేదు.

ఎందుకంటే ఈ మధ్యకాలంలో వయసు పెరిగే కొద్దీ అనారోగ్య సమస్యలు ఎన్నో ఎదుర్కోవాల్సి వస్తుంది.అయితే వయస్సు 40 దాటితే కచ్చితంగా ఈ విషయాన్ని తెలుసుకోవాలి.40 వయసు దాటిన వాళ్ళు ఈ విషయాన్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి.అలాగే వీటికి దూరంగా ఉంటేనే ఈ వయసు వాళ్ళు ఆరోగ్యంగా బాగుంటారని గుర్తుపెట్టుకోవాలి.లేదా అనవసరంగా ఈ వయసు వారికి ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది.40 ఏళ్లు దాటిన తర్వాత షుగర్ ( Sugar ) ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకోకూడదు.

ఎందుకంటే షుగర్ ఉండే ఆహార పదార్థాలను ఎక్కువగా తీసుకుంటే ఊబకాయం లాంటి సమస్యలు వస్తాయి.40 దాటితే షుగర్ కి బదులుగా

బెల్లాన్ని తీసుకోవడం

చాలా మంచిది.అలాగే 40 ఏళ్లు దాటిన వారు ఆల్కహాల్( Alcohol ) నీ కూడా ఎక్కువగా తీసుకోకూడదు.40 ఏళ్లు దాటాక జీర్ణశక్తి తగ్గిపోతుంది.అలాంటి సమయంలో ఆల్కహాల్ ని తీసుకోవడం అంత మంచిది కాదు.

అలా ఆల్కహాల్ ని ఎక్కువగా తీసుకుంటే ఆ వయసు వారికి గుండె జబ్బులు మొదలయ్యే అవకాశం ఉంది.దీంతో వారు చాలా ఇబ్బందులకు గురవాల్సి వస్తుంది.40 ఏళ్లు దాటిన వాళ్ళు ప్రోటీన్ పౌడర్ నీ ( Protein Powder ) కూడా తీసుకోకూడదు.ఫిట్నెస్ కోసం చాలామంది ప్రోటీన్ పౌడర్లను ఉపయోగిస్తూ ఉంటారు.

Advertisement

కానీ 40 ఏళ్లు దాటిన వాళ్ళు మాత్రం ప్రోటీన్ పౌడర్ ను తీసుకుంటే లివర్ సమస్యలు వస్తాయి.అంతేకాకుండా హార్ట్ సమస్యలు కూడా వస్తాయి.అంతేకాకుండా వెజిటేబుల్ ఆయిల్ తీసుకోకూడదు.

కొంతమంది సోయాబీన్, మొక్కజొన్న, పామ్ ఆయిల్ లాంటివి తీసుకుంటూ ఉంటారు.ఇలా తీసుకోవడం చాలా ప్రమాదకరం 40 ఏళ్లు దాటిన వాళ్ళు ఇలాంటి ఆయిల్స్ వాడితే వేరుశనగ, ఆలివ్ ఆయిల్ లేదా నెయ్యి లాంటివి వాడాలి.

కానీ వీటిని కూడా లిమిట్ గానే వాడడం మంచిది.వీటిని కూడా అధికంగా ఉపయోగించకూడదు.

ఇక చాలామంది డాల్డా నీ కూడా ఉపయోగిస్తూ ఉంటారు.కానీ ఇది కూడా అంత మంచిది కాదు.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!
Advertisement

తాజా వార్తలు