Mahesh Kumar Goud : పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు..: మహేశ్ కుమార్ గౌడ్

తెలంగాణ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ ( Mahesh Kumar Goud ) కీలక వ్యాఖ్యలు చేశారు.

పార్టీ నిర్ణయాలకు వ్యతిరేకంగా మాట్లాడితే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు.

పార్టీ క్రమశిక్షణ

ఉల్లంఘించిన పార్టీ తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ మీడియాలో ప్రకటనలు చేసినా చర్యలు తీసుకుంటామని తెలిపారు.ఈ క్రమంలోనే పార్టీ నిర్ణయాలను అందరూ ఆమోదించాల్సిందేనని మహేశ్ కుమార్ గౌడ్ స్పష్టం చేశారు.

అభిప్రాయాలు ఏమైనా ఉంటే అంతర్గతంగా తెలియజేయాలని ఆయన సూచించారు.

Advertisement
ప్రతిరోజు ఉదయం పరిగడుపున నిమ్మరసం తాగుతున్నారా.. అయితే జాగ్రత్త..?
Advertisement

తాజా వార్తలు