సీక్వెల్స్ తో హీరోలను బురిడీ కొట్టిస్తున్న దర్శకులు...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో సీక్వెల్స్ హవా ఎక్కువ అయిపోతుంది.

ప్రస్తుతం ఏ సినిమా తీసిన కూడా దానికి సీక్వెల్ తీస్తూ చాలా వరకు సినిమాలని సగం సగం గా ప్రేక్షకులకు చూపిస్తున్నారు.

ఇక మొత్తానికైతే ప్రేక్షకులు ఎలాంటి సినిమాలను ఇష్టపడుతున్నారో అలాంటి సినిమాలు తీస్తున్నారు.కానీ అందులో రెండు పార్ట్ లను చెప్పి ఒక దాని మీద వచ్చిన రీజన్ ను ఇంకో సినిమాకి వాడుకోవడం కోసం అలా చేస్తున్నారు.

ఇక ఇలాంటి సమయంలో డబ్బులు అయితే వస్తున్నాయి కానీ సినిమాలు పెద్దగా సక్సెస్ అయితే సాధించడం లేదు.ఇక ఇలాంటి క్రమంలోనే బాహుబలి( Bahubali ) సినిమాను మినహాయిస్తే మిగిలిన ఏ సినిమాలు కూడా పెద్దగా సక్సెస్ సాధించలేకపోతున్నాయి.

ఇక ప్రస్తుతం పుష్ప, సలార్, కల్కి ( Pushpa, Salar, Kalki )లాంటి సినిమాలు కూడా ఇదే కోవకు చెందుతాయి.ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాలు సూపర్ సక్సెస్ సాధిస్తున్నాయి అంటూ చాలా క్లియర్ గా అర్థమవుతుంది.ఇక ఇలాంటి క్రమంలోనే ఈ సినిమాతో ప్రభాస్ భారీ సక్సెస్ లను అందుకొని తనను మించిన స్టార్ హీరోలు మరొకరు లేరు అనేంతలా గుర్తింపును సంపాదించుకున్నారు.

Advertisement

చూడాలి మరి ఈ సినిమాతో మంచి సక్సెస్ ని అందుకున్న ప్రభాస్ ఈ సినిమాకి సీక్వెల్ తీసి ఏ మేరకు సక్సెస్ ని సాధిస్తాడు అనేది కూడా తెలియాల్సి ఉంది.ఇక ఇప్పటికే ప్రభాస్ సలార్ 2, కల్కి 2( Salar 2, Kalki 2 ) రెండు సినిమాలు చేయాల్సి ఉంది.ఈ రెండు సినిమాలు కూడా సీక్వెల్స్ మరి వీటిలో ఏ సినిమా సూపర్ సక్సెస్ అవుతుంది.

ఏ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుంది.అనేది కూడా తెలియాల్సి ఉంది.

ఇక ఇదిలా ఉంటే ఈ సినిమాతో సూపర్ సక్సెస్ ను అందుకుంటే ప్రభాస్ ను టాక్ చేసే హీరో ఇంకా ఎవరు ఉండరు.

ఏంటి బాబులు హ్యాంగోవరా.. అయితే ఈ టిప్స్ మీకోసమే!
Advertisement

తాజా వార్తలు