ఎన్నో సినిమాలకు రచయితగా పనిచేసి మరెన్నో సినిమాలకు దర్శకత్వం వహిస్తూ స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా టాలీవుడ్ లో కొనసాగుతున్న త్రివిక్రమ్ (Trivikram) ని టాలీవుడ్ ఇండస్ట్రీలో అందరూ లేడీస్ మ్యాన్ అంటారనే సంగతి మనకు తెలిసిందే.
ఈయన తన దర్శకత్వంలో వచ్చే ప్రతి ఒక్క హీరోయిన్ తో సన్నిహితంగా ఉంటారనే టాక్ ఇండస్ట్రీలో ఉంది.
ఇప్పటికే త్రివిక్రమ్ కి పార్వతి మెల్టన్,ఇలియానా, సంయుక్త మీనన్,సమంత(Samantha) , ప్రణీత సుభాష్, పూజ హెగ్డే వంటి హీరోయిన్లతో రిలేషన్ వార్తలు వినిపించాయి.ఇదంతా పక్కన పెడితే ప్రస్తుతం త్రివిక్రమ్ గుంటూరు కారం( Guntur Karam ) సినిమా తెరకెక్కిస్తున్నారు.
ఈ సినిమా షూటింగ్ పూర్తయినట్టు తెలుస్తోంది.ఇక సంక్రాంతి బరిలో గుంటూరు కారం సినిమా నిలువబోతున్నట్టు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే బుల్లితెరకు సంబంధించిన ఒక యాంకర్ ప్రేమలో త్రివిక్రమ్ పడిపోయారంటూ తాజాగా నెట్టింట్లో కొన్ని పోస్టులు చక్కర్లు కొడుతున్నాయి.ఇక అసలు విషయం ఏమిటంటే.
బిగ్ బాస్ 2 (Bigg Boss 2) లో కంటెస్టెంట్ గా ఎంట్రీ ఇచ్చి ప్రస్తుతం బుల్లితెరపై కొన్ని షోలలో, ఈవెంట్లలో యాంకర్ గా చేస్తున్న భాను శ్రీ అంటే అందరికీ సుపరిచితమే.అయితే భానుశ్రీ కి ఆ డైరెక్టర్ అంటే చాలా ఇష్టమట.
అయితే తాజాగా డైరెక్టర్ త్రివిక్రమ్ తో ఫోటో దిగడం అలాగే ఆయనతో ప్రేమాయణం గురించి ఓ ఇంటర్వ్యూలో బయట పెట్టింది.
భాను శ్రీ (Bhanu Sri) మాట్లాడుతూ.నేను రాజమౌళి వంటి పెద్ద పెద్ద దర్శకులు దర్శకత్వం వహించిన సినిమాల్లో నటించాను.కానీ నాకు త్రివిక్రమ్ అంటే చాలా ఇష్టం.
ఆయనను ఎప్పటినుండో కలవాలని చూస్తున్నప్పటికీ కలవలేకపోయాను.అయితే ఈ మధ్యకాలంలో అల్లు అర్జున్( Allu Arjun ) చేసిన ఒక యాడ్ షూట్ చేసే సమయంలో త్రివిక్రమ్ పాల్గొన్నారు.
ఇక అల్లు అర్జున్ చేసిన ఆ యాడ్ లో నాకు కూడా అవకాశం రావడంతో నేను అక్కడికి వెళ్లాను.
అలా త్రివిక్రమ్ ని కలిసే ఛాన్స్ వచ్చింది.ఇక ఆ యాడ్ షూటింగ్లోనే త్రివిక్రమ్ (Trivikram) కి ఐ లవ్ యు అని చెప్పాను.ఆయన కూడా లవ్యు టూ అని చెప్పారు.
అలాగే ఆయనతో ఫోటో కూడా దిగే ఛాన్స్ వచ్చింది అంటూ భాను శ్రీ ఆ ఇంటర్వ్యూలో చెప్పింది.ఇక ఆ ఇంటర్వ్యూలో భాను శ్రీ మాట్లాడిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో త్రివిక్రమ్ బుల్లితెర యాంకర్ తో ప్రేమలో పడ్డారు అంటూ నెటిజన్స్ కామెంట్లు పెడుతున్నారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy