దిల్ రాజు బాలీవుడ్ లో హిట్ కొట్టలేడా...

తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఉన్న చాలామంది ప్రొడ్యూసర్లు( Producers ) వాళ్ళకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ను సంపాదించుకోవడానికి ఇండస్ట్రీలో ఉన్న పెద్ద హీరోలతో సినిమాలు చేస్తూ ఉంటారు.

ఇక్కడ సక్సెస్ అయిన సినిమాలని మన దర్శక నిర్మాతలు వేరే భాషల్లో రీమేక్ చేస్తూ ఉంటారు.

ఇక్కడ సక్సెస్ సాధించిన సినిమాలు వేరే భాషల్లో రీమేక్ చేస్తే వాటిలో కొన్ని హిట్ అయితే మరికొన్ని ప్లాప్ లుగా మిగిలాయి.అయితే దిల్ రాజు ( Dil raju ) తెలుగులో చేసిన అన్ని సినిమాలు కూడా వరుసగా బిగ్గెస్ట్ హిట్స్ ని సాధించాయి.

కానీ ఆయన హిందీలో రీమేక్ చేసిన సినిమాలు భారీ ఫ్లాపులుగా మిగిలాయి.

Dil Raju Wont Be A Hit In Bollywood , Dil Raju, Bollywood, Producers, Jersey, S

దిల్ రాజు రీమేక్ చేసిన సినిమాలు ఏంటంటే జెర్సీ( Jersey ).ఈ సినిమాని హిందీలో షాహిద్ కపూర్( Shahid Kapoor ) హీరోగా రీమేక్ చేశారు.ఈ సినిమా తెలుగులో గౌతమ్ తిన్ననూరు డైరెక్షన్ లో చేయడం జరిగింది.

Advertisement
Dil Raju Won't Be A Hit In Bollywood , Dil Raju, Bollywood, Producers, Jersey, S

ఈ సినిమా ఇక్కడ మంచి విజయం సాధించింది.కానీ బాలీవుడ్ లో మాత్రం డిజాస్టర్ గా మిగిలింది.

ఆ తర్వాత శైలష్ కొలను( Shailesh Pool ) డైరెక్షన్ లో నాని ప్రొడ్యూసర్ గా వచ్చిన హిట్ సినిమాని హిందీ లో రీమెక్ చేశారు.ఈ సినిమా కూడా ఇక్కడ హిట్ అయింది కానీ అక్కడ భారీ డిజాస్టర్ గా మిగిలింది.

ఇలా వరుసగా రెండు సినిమాలు పోవడంతో దిల్ రాజు ఇప్పుడు హిందీ లో మరో సినిమా చేయడానికి భయపడుతున్నాడు ఇక దానికి తోడు ఇప్పుడు రామ్ చరణ్ ( Ram Charan )తో చేస్తున్న గేమ్ చెంజర్ సినిమాకి కూడా అనుకున్న దాని కంటే ఎక్కువ బడ్జెట్ అవుతుండటం వల్ల ప్రస్తుతం దిల్ రాజు ఏమి తేల్చుకోలేని పరిస్థితిలో ఉన్నాడు.శంకర్ ఆ సినిమాని చెక్కుతునే ఉన్నాడు బడ్జెట్ మాత్రం విపరీతం గా పెరుగుతుంది.

దీంతో దిల్ రాజు అయోమయం లో ఉన్నట్టు గా తెలుస్తుంది.

అంగస్తంభనల గురించి మీకు తెలియని విషయాలు
Advertisement

తాజా వార్తలు