ప్రొడ్యూసర్ కౌన్సిల్‎లో పోటీ చేస్తున్నా.. దిల్ రాజు

హైదరాబాద్ లో రేపు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ప్రెసిడెంట్ ఎన్నికలు జరగనున్నాయి.

ఈ నేపథ్యంలో ప్రముఖ నిర్మాత దిల్ రాజు మాట్లాడుతూ మా ప్యానెల్ తరపున ప్రెసిడెంట్ అభ్యర్థిగా దామోదర్ ప్రసాద్ పోటీ చేయనున్నారని తెలిపారు.

అదేవిధంగా మా ప్యానెల్ లో ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ గా 15 మంది పోటీకి దిగుతున్నారని వెల్లడించారు.అంతేకాదు తాను కూడా మెంబర్ గా పోటీ చేస్తున్నట్లు పేర్కొన్నారు.

తమది ప్రోగ్రెస్ ప్రొడ్యూసర్స్ ప్యానెల్ అన్న దిల్ రాజు ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎన్నికల్లో తమను గెలిపించాలని కోరారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement