కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నిక బరి నుంచి తప్పుకున్న దిగ్విజయ్ సింగ్..!

కాంగ్రెస్ అధ్యక్ష ఎన్నికల నేపథ్యంలో పొలిటికల్ డ్రామా నడుస్తోంది.ఏఐసీసీ అధ్యక్ష ఎన్నిక బరిలో మల్లికార్జున ఖర్గే పేరు తెర మీదకు వచ్చిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఖర్గే పేరును ప్రతిపాదించిన సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ పోటీ నుంచి తప్పుకున్నట్లు తెలుస్తోంది.పార్టీకి విధేయుడినన్న దిగ్విజయ్ సింగ్.

ఖర్గేకు పూర్తి మద్ధతు తెలుపుతున్నట్లు చెప్పారు.దీంతో శశిథరూర్, ఖర్గే మాత్రమే నామినేషన్లను దాఖలు చేయనున్నారు.

కాగా, మధ్యాహ్నం 3 గంటలకు అధ్యక్ష ఎన్నికకు నామినేషన్ల దాఖలు ప్రక్రియ ముగియనుంది.

Advertisement
ఆరోగ్యంగా బరువు పెరగాలనుకుంటున్నారా.. ఇలా చేయండి చాలు!

తాజా వార్తలు