బైక్ డూమ్‌లో నుంచి డిఫ‌రెంట్ సౌండ్‌.. ఏంటో చూస్తే..!

అప్పుడ‌ప్పుడు జ‌రిగే కొన్ని ఘ‌ట‌నలు చూస్తుంటే మ‌న‌కు నిజంగానే ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది.ఎందుకంటే నిజంగా అలాంటి ఘ‌ట‌న‌లు జ‌రుగుతాయ‌ని కూడా ఎవ‌రూ ఊహించి ఉండ‌రు.

ఇక ఇలాంటి వింత ఘ‌ట‌న‌ల‌కు సంబంధించిన వీడియోలు నెట్టింట మ‌న‌కు విప‌రీతంగా వైర‌ల్ అవుతూ క‌నిపిస్తుంటాయి.ఇక ఇప్పుడు కూడా ఇలాంటి త‌ర‌హా వీడియో ఒకటి నెట్టింట వైర‌ల్ అవుతోంది.

దాన్ని చూసిన వారంతా షాక్ అవుతున్నారు.ఓ ఆ వ్యక్తి ఓ చోట పని కోసం వెళ్లి తిరిగి వెళ్లే క్ర‌మంలో త‌న బైక్ దగ్గరకు వచ్చి రాగానే ఏదో వింత సౌండ్ వ‌చ్చింది.

ఇక ఏదో కామ‌న్ సౌండ్ అనుకుని బైక్‌ను స్టార్ట్ చేయగా స‌డెన్‌గా డూమ్ నుంచి చాలా వింతగా శబ్దం విన‌బ‌డ‌టంతో భ‌యంతో బైక్ దిగాడు.వెంట‌నే ఏంటా సౌండ్ అని చూడ‌టంతో గట్టి షాక్ తగిలిన‌ట్ట‌యింది.

Advertisement
Different Sound From The Bike Doom If You Look, Bike, Snake, Maharashtra, Pune P

ఎందుకంటే ఆ బైక్‌లో ఉన్న ఓ విషసర్పం.వాస్త‌వానికి ఆ పామును ఆయ‌న ముందుగా ప‌ట్టించుకోలేదు.కానా కొంచెం ఉంటే త‌న కాలిమీద కాటేసేద‌ని తెలుస్తోంది.

అయితే ఈ అనూహ్య ఘటన మహారాష్ట్రలో జ‌రిగిన‌ట్టు తెలుస్తోంది.పూణేకు చెందిన ఓ ప్రొఫెస‌ర్ కు జ‌రిగింది ఈ వింత ఘ‌ట‌న.

Different Sound From The Bike Doom If You Look, Bike, Snake, Maharashtra, Pune P

ఈ పూణేకు ప‌రిధిలోని కేట్‌కి గ్రామంలో ఉంటున్న సోపన్ భోంగ్ రోజువారీ లాగే త‌న వ్యవసాయ పనులు చూసుకుని త‌న ఇంటికి వస్తుండగా ఓ షాపు ద‌గ్గ‌ర ఆగాడు.ఆ త‌ర్వాత సౌండ్ రావ‌డంతో టెన్షన్ పడకుండా మెల్లిగా త‌న బైక్‌ను దగ్గరలోని బైక్ స‌ర్వీస్ పాయింట్ వ‌ద్ద‌కు తీసుకెళ్ల‌గా వారు ఆ బైక్ డూమ్‌ను ఇప్పి స్నేక్ క్యాచర్ ద్వారా ఆ పామును ప‌ట్టుకునేలా చేయించాడు.ఇక్క‌డ ట్విస్ట్ ఏంటంటే ఆ పాము ఏమీ చిన్న‌ది కాదు.

ఏకంగా 5 అడుగుల పొడవు ఉంది.మ‌రి అంత పెద్ద పాము ఆ డూమ్‌లో ఎలా ప‌ట్టిందో ఎవ‌రికీ అర్థం కావ‌ట్లేదు.

Red Eyes : కళ్లు ఎర్రగా ఉండడం ఏ వ్యాధి లక్షణమో తెలుసా..?
Advertisement

తాజా వార్తలు