ఒరిజినల్ ఛత్రపతి లో ఉన్న ఆ సీన్ ని రీమేక్ లో తిసేసారా..?

ప్రభాస్( Prabhas ) హీరో గా దాదాపు 20 సంవత్సరాల క్రితం వచ్చిన సినిమా ఛత్రపతి..

ఈ సినిమా తెలుగులో సూపర్ డుపర్ హిట్ అయింది.ఈ సినిమా వల్ల ప్రభాస్ తెలుగు లో స్టార్ హీరో అయ్యాడు.

అయితే ఈ సినిమాని ఇప్పుడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ( Bellamkonda sai srinivas )హిందీ లో రీమేక్ చేస్తున్నాడు ఇప్పటికే ఈ సినిమా ట్రెయిలర్ కూడా వచ్చింది దానికి మంచి రెస్పాన్స్ కూడా వచ్చింది.అయితే ఈ సినిమా ను తెలుగులో టాప్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన వి వి వినాయక్ డైరెక్షన్ చేస్తున్నాడు.

అయితే ఒరిజినల్ ఛత్రపతి సినిమాని తెరకెక్కించిన రాజమౌళి స్థాయి లో వినాయక్ ఈ సినిమా ని తీసాడా లేదా అనేది తెలియాలి అంటే మరీ కొద్ది గంటలు ఆగాల్సిందే.అయితే తెలుగులో ఎంతో పెద్ద హిట్ అయిన ఈ సినిమాని తెలుగు నుంచే మరో హీరో అయినటువంటి బెల్లంకొండ సాయి శ్రీనివాస్ బాలీవుడ్ లో చేయడం నిజంగా సాహసమనే చెప్పాలి.

Advertisement

ఇక ట్రైలర్ వచ్చాక కూడా మంచి అంచనాలు ఏర్పర్చుకున్న ఈ చిత్రం రన్ టైం ఇప్పుడు బయటికి వచ్చింది.అయితే హిందీలో ఇంట్రెస్టింగ్ గా ఈ చిత్రాన్ని చాలా వరకు తగ్గించారు అని తెలుస్తుంది.హిందీలో ఈ సినిమా కేవలం 123 నిమిషాల 47 సెకండ్స్ మాత్రమే వచ్చిందట.

తాజా వార్తలు