పల్లె అంగడిలో స్పైడర్ మ్యాన్ డ్యాన్స్, వీడియో వైరల్!

సూపర్ హీరోలకు ప్రపంచవ్యాప్తంగా క్రేజ్ ఉంటుంది.మార్వెల్ హీరోలు అంటే చాలా మందికి ఇష్టం ఉంటుంది.

డీసీ సినిమాల్లోని బ్యాట్ మ్యాన్ అన్నా చాలా మందికి ఇష్టమే.అయితే స్పైడర్ మ్యాన్ అంటే ఉండే క్రేజే వేరు.

ప్రపంచ వ్యాప్తంగా అన్ని దేశాల్లో స్పైడర్ మ్యాన్ కు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది.చిన్న పిల్లల నుండి పెద్ద వారి వరకు స్పైడర్ మ్యాన్ కావాలని ఆశపడతారు.

పిల్లలు అయితే స్కూల్ ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ లో స్పైడర్ మ్యాన్ దుస్తులు ధరించడం చూసే ఉంటారు.స్పైడర్ మ్యాన్ బొమ్మలు ఉండే టీ షర్డులు, షర్టులు చాలా మంది ఇష్టంగా వేసుకుంటారు.

Advertisement

అయితే ఫుల్ డ్రెస్ వేసుకుని కనిపించడం చాలా అరుదు అనే చెప్పాలి.ఓ వ్యక్తి మాత్రం స్పైడర్ మ్యాన్ ఫుల్ డ్రెస్సులో కనిపించి అందరినీ అలరిస్తున్నాడు.

అతను ఎవరనేది ఎవరికీ తెలియదు.ఎప్పుడైనా స్పైడర్ మ్యాన్ డ్రెస్సులోనే కనిపిస్తాడు.

అతనికి సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.స్పైడర్ మ్యాన్ డ్రెస్సు వేసుకుని ఫ్రాంకులు చేస్తుంటాడు.

ఫన్నీ వీడియోలు చేస్తాడు.అయితే ప్రస్తుతం అతనికి సంబంధించిన ఓ వీడియో నెట్టింట వైరల్ గా మారింది.

Blaze: Seguridad Del Jugador Y Juego Responsable
తలనొప్పి తగ్గటానికి చేసే ఈ పనులు...తలనొప్పిని పెంచుతాయా?

అది కోల్ కతా సోనాజ్ హురిలోని ఓ అంగడిలో స్పైడర్ మ్యాన్ డ్యాన్స్ చేశాడు మహిళలతో కలిసి సంతాలీ మ్యూజిక్ కు అనుగుణంగా నృత్యం చేశాడు.ఈ వీడియో చాలా మందిని ఆకట్టుకుంటోంది.

Advertisement