బీజేపీ నేత‌ల‌పై ప‌రువు న‌ష్టం దావాః ఎమ్మెల్సీ క‌విత‌

బీజేపీ నేత‌ల‌పై టీఆర్ఎస్ ఎమ్మెల్యే క‌విత ప‌రువు న‌ష్టం దావా వేయ‌నున్నారు.

ఢిల్లీ లిక్క‌ర్ స్కామ్ తో క‌ల్వ‌కుంట్ల క‌విత‌కు సంబంధం ఉందంటూ బీజేపీ ఎంపీ ప‌ర్వేష్ వ‌ర్మ‌, మాజీ ఎమ్మెల్యే మంజింద‌ర్ సిర్సాలు ఆరోప‌ణ‌లు చేసిన విషయం తెలిసిందే.

ఈ క్ర‌మంలో నిరాధార‌మైన ఆరోప‌ణలు చేసినందుకు ఇంజంక్షన్ ఆర్డర్ ఇవ్వాలని కోరుతూ క‌విత కోర్టును ఆశ్రయించనున్నారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?

తాజా వార్తలు