ఇండోర్ మహదేవ్ మందిర్ దుర్ఘటనలో పెరుగుతున్న మృతుల సంఖ్య

మధ్యప్రదేశ్ లోని ఇండోర్ మహదేవ్ ఆలయంలో జరిగిన దుర్ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతోంది.బావిలో పడిన ఘటనలో ఇప్పటివరకు 13 మంది భక్తులు మృత్యువాత పడ్డారు.

పైకప్పు కూలి మెట్ల బావిలో భక్తులు పడిపోయిన సంగతి తెలిసిందే.ఈ నేపథ్యంలో సహాయక చర్యలు చేపట్టిన అధికారులు ఇప్పటివరకు 19 మందిని సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

కాగా మృతుల్లో 10 మంది మహిళలు ఉన్నారని తెలుస్తోంది.అయితే మెట్ల బావిపై స్లాబ్ వేసిన నిర్వాహకులు గదిగా వాడుతున్నారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement