ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య

ఏలూరు జిల్లా:ముసునూరు మండలం అక్కిరెడ్డిగూడెం కెమికల్ ఫ్యాక్టరీ అగ్నిప్రమాద ఘటనలో 6కు చేరిన మృతుల సంఖ్య విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న 5గురి పరిస్థితి విషమం.

ఘటన స్థలిని పరిశీలించిన జిల్లా పోలీసు,రెవిన్యూ ఉన్నతాధికారులు.

మృతులలో ఇద్దరు బీహార్ కు చెందిన కార్మికులు కాగా, మిగిలిన నలుగురు మృతులు స్థానికులని తెలిపిన ఫ్యాక్టరీ యాజమాన్యం.

చ‌లికాలంలో కాఫీ తాగితే ప్ర‌మాదంలో ప‌డిన‌ట్టే.. ఎందుకంటే?

తాజా వార్తలు