Group Exam Dates : తెలంగాణలో గ్రూప్ పరీక్షల తేదీలు ఖరారు..!

తెలంగాణలో గ్రూప్ పరీక్షల తేదీలు( Group Exam Dates ) ఖరారు అయ్యాయి.

ఈ మేరకు గ్రూప్ -1, గ్రూప్ -2 మరియు గ్రూప్ -3 పరీక్షా తేదీలను టీఎస్పీఎస్సీ ప్రకటించింది.

ఈ మేరకు అక్టోబర్ 21న గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షను అధికారులు నిర్వహించనున్నారు.ఆగస్ట్ 7, 8 తేదీల్లో గ్రూప్ -2 పరీక్షలు జరగనుండగా.

Dates Of Group Exams In Telangana Have Been Finalized-Group Exam Dates : తె

నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ -3 పరీక్షలు జరగనున్నాయని టీఎస్పీఎస్సీ వెల్లడించింది.

మందుబాబులు ఇది విన్నారా..స్టీల్ గ్లాస్ లో మద్యం తాగితే.. సంచలన నిజాలు చెప్పిన నిపుణులు..!
Advertisement

తాజా వార్తలు