తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఏప్రిల్1, సోమవారం 2024

ఈ రోజు పంచాంగం (Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 6.11

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.30

రాహుకాలం: ఉ.7.30 ల9.00

అమృత ఘడియలు: ఉ.6.15 ల6.40

Advertisement

దుర్ముహూర్తం: మ.12.24 ల1.12 ల2.46 ల3.34

మేషం:

ఈరోజు బంధుమిత్రుల నుండి ఋణ ఒత్తిడి పెరుగుతుంది.ఆకస్మిక ప్రయాణాలు ఉంటాయి.దాయాదులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

చేపట్టిన పనులు నిదానంగా సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో సమస్యలు అధికమవుతాయి.

మోక్షజ్ఞ ఫస్ట్ సినిమా పై క్రేజీ అప్డేట్ ఇచ్చిన బాలకృష్ణ.. ఏంటో తెలుసా?
మొదటి సినిమాతోనే రికార్డ్ లు బ్రేక్ చేయాలని చూస్తున్న స్టార్ హీరో కొడుకు..?

గృహ నిర్మాణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.ఇతరుల నుండి డబ్బు చేతికి అందుతుంది.

Advertisement

వృషభం:

ఈరోజు కుటుంబ సభ్యులతో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.కొన్ని సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.నూతన పరిచయాలు వలన విలువైన విషయాలు తెలుసుకొంటారు.

నిరుద్యోగ సమస్యలు తొలగి ఉద్యోగ ప్రాప్తి కలుగుతుంది.వ్యాపారపరంగా ఉత్సాహ వాతావరణం ఉంటుంది.

చాలా సంతోషంగా ఉంటారు.

మిథునం:

ఈరోజు సన్నిహితుల నుండి శుభవార్తలు అందుతాయి.ఆకస్మిక ధన లబ్ది కలుగుతుంది.వృత్తి ఉద్యోగాలలో ఉన్నతి కలుగుతుంది.

వ్యాపారపరంగా కొన్ని నిర్ణయాలు కలసి వస్తాయి.విలువైన వస్తు వాహనాలు కొనుగోలు చేస్తారు.

ఆప్తులతో వివాదాలు తీరతాయి.చాలా ఉత్సాహంగా ఉంటారు.

కర్కాటకం:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో శ్రమకు తగిన ఫలితం ఉండదు.పనులు మందకొడిగా సాగుతాయి.ముఖ్యమైన వ్యవహారాలలో నిర్ణయాలు తీసుకోవడం కష్టంగా ఉంటుంది.

పుణ్యక్షేత్ర సందర్శనం చేసుకుంటారు.స్థిరాస్తి విషయమై ఒప్పందాలు కలిసిరావు.

నిరుద్యోగులు మరింత కష్టపడక తప్పదు.

సింహం:

ఈరోజు ధన పరంగా ఇబ్బందులు ఉంటాయి.ఆకస్మిక ప్రయాణ సూచనలున్నవి.ఇతరుల విషయాలలో జాగ్రత్తగా వ్యవహరించాలి.

కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు.నూతన వ్యాపారాలు పారంభించకపోవడం మంచిది.

ఉద్యోగాలలో శ్రమ అధికమౌతుంది.కాబట్టి ఉండాలి

కన్య:

ఈరోజు వృత్తి ఉద్యోగాలలో చేపట్టిన పనులకు ప్రశంసలు పొందుతారు.కొత్త వ్యక్తుల పరిచయాలు కలుగుతాయి.కుటుంబ సభ్యుల మధ్య వివాహ ప్రస్తావన వస్తుంది.

నూతన కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు.ఉద్యోగపరంగా ఉన్న వివాదాలు పరిష్కరించుకుంటారు.

మీరంటే గిట్టని వారికి దూరంగా ఉండాలి.

తుల:

ఈరోజు ఋణ దాతల ఒత్తిడి అధికమౌతుంది.కొన్ని వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి.అవసరం కానీ వస్తువులకు ధనవ్యయం అవుతుంది.

ఖర్చులు అదుపు చేయడం కష్టంగా ఉంటుంది.వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి.

ఉద్యోగమున ముఖ్యమైన పత్రాల విషయంలో జాగ్రత్త అవసరం.లేదంటే ఇబ్బందులు ఎదుర్కొంటారు.

వృశ్చికం:

ఈరోజు చేపట్టిన పనులు వేగంగా పూర్తవుతాయి.గృహమున శుభకార్యాలు పనులు వేగంగా పూర్తవుతా.స్థిరాస్తి వివాదాలకు పరిష్కారం లభిస్తుంది.

మొండి బాకీలు వసూలు అవుతాయి.దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

ఉద్యోగమున మరింత పురోగతి కలుగుతుంది.కొందరి ముఖ్యమైన వ్యక్తిని కలుస్తారు.

ధనుస్సు:

ఈరోజు సోదరులతో వివాదాలు కలుగుతాయి.వృత్తి ఉద్యోగాలలో శ్రమాధిక్యత కలుగుతుంది.ఆధ్యాత్మిక చింతన కలుగుతుంది.

ముఖ్యమైన పనులు వాయిదా వెయ్యడం మంచిది.ఉద్యోగ ప్రయత్నాలు మందకొడిగా సాగుతాయి.

వ్యాపార వ్యవహారాలు సమర్థవంతంగా నిర్వహిస్తారు.

మకరం:

ఈరోజు ఋణ ప్రయత్నాలు కలిసొస్తాయి.కుటుంబ సభ్యుల సహాయం లబిస్తుంది.పనులలో అవరోధాలు తొలగుతాయి.

ఆర్థికంగా కలిసొస్తుంది.దూరప్రాంత బంధువుల నుండి ఆహ్వానాలు అందుతాయి.

వ్యాపారాలు సంతృప్తిగా సాగుతాయి.ఉద్యోగమున పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు.

కుంభం:

ఈరోజు ఇంటా బయట సమస్యాత్మక వాతావరణం ఉంటుంది.శిరో బాధలు అధికమౌతాయి.మిత్రుల వలన సమస్యలు ఉంటాయి.

ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉండదు.సంతాన ఆరోగ్య సమస్యలుంటాయి.

ఉద్యోగ విషయమై వివాదాలకు దూరంగా ఉండటం మంచిది.

మీనం:

ఈరోజు మీరు కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటారు.ఆరోగ్యం అనుకూలంగా ఉంది.కుటుంబ సభ్యులతో అనవసరంగా వాదనలకు దిగకండి.

పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచనలు చేయాలి.కొన్ని దూర ప్రయాణాలు చేస్తారు.

ఇతరులతో మాట్లాడే ముందు జాగ్రత్తగా ఉండాలి.లేదంటే సమస్యలు ఎదుర్కొంటారు.

తాజా వార్తలు