తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు11, ఆదివారం 2024

ఈ రోజు పంచాంగం ( Todays Telugu Panchangam):

సూర్యోదయం: ఉదయం 5.59

సూర్యాస్తమయం: సాయంత్రం.

6.46

రాహుకాలం: సా.4.30 ల6.00

అమృత ఘడియలు: మ.1.22 ల2.40

Advertisement

దుర్ముహూర్తం: సా.4.25 ల5.13

మేషం:

ఈరోజు దూరప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.చేపట్టిన పనులలో అధిక శ్రమతో అల్ప ఫలితాలు పొందుతారు.నూతన వ్యాపార విస్తరణ ప్రయత్నాలు వాయిదా వేస్తారు.

వృధా ఖర్చులు పెరుగుతాయి.నూతన రుణయత్నాలు చేస్తారు.

ప్రేమలో మన హృదయాలు కలిసిపోయాయి.. చైతన్యపై ప్రేమతో శోభిత పోస్ట్ వైరల్!
తెలుగు రాశి ఫలాలు, పంచాంగం – ఆగస్టు9, శుక్రవారం 2024

వృత్తి వ్యాపారాలు మందగిస్తాయి.చాలా సంతోషంగా ఉంటారు.

Advertisement

వృషభం:

ఈరోజు చేపట్టిన వ్యవహారాలో ఆకస్మికంగా విజయం సాధిస్తారు.గృహమున బంధు మిత్రులతో ఆనందంగా గడుపుతారు.వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు.

దీర్ఘకాలిక ఋణ సమస్యలు నుండి బయటపడతారు.వృత్తి ఉద్యోగాలు సంతృప్తికర వాతావరణం ఉంటుంది.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

మిథునం:

ఈరోజు చేపట్టిన పనులు మందగిస్తాయి.దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది.ఇంటాబయట చికాకులు పెరుగుతాయి.

ధార్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.చిన్ననాటి మిత్రులతో స్వల్ప విభేదాలు కలుగుతాయి.

వ్యాపారాలు నత్తనడకన సాగుతాయి.వృత్తి ఉద్యోగాలలో అదనపు పనిభారం ఉంటుంది.

కర్కాటకం:

ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

సింహం:

ఈరోజు బంధుమిత్రులతో గృహమున సంతోషంగా గడుపుతారు.నూతన వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి.నిరుద్యోగులకు నూతన అవకాశములు లభిస్తాయి.

చేపట్టిన పనులలో శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది.ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది.

వృత్తి ఉద్యోగాలలో మీ పనితీరు తో అందరినీ ఆకట్టుకుంటారు.

కన్య:

ఈరోజు వృత్తి వ్యాపారాలలో స్వంత ఆలోచనలు కలసిరావు.ఇంటా బయట బాధ్యతలు పెరుగుతాయి.ఉద్యోగస్తుల అధికారుల ఆగ్రహానికి గురికావల్సి వస్తుంది.

చేపట్టిన పనులు మధ్యలో విరమిస్తారు.సంతాన ఆరోగ్య విషయాలలో మరింత అప్రమత్తంగా వ్యవహరించాలి.

ఆర్థిక అనుకూలత కలుగుతుంది.

తుల:

ఈరోజు కుటుంబ సభ్యులతో శుభకార్య విషయమై చర్చలు జరుగుతాయి.ఆదాయ మార్గాలు పెరుగుతాయి.నూతన వ్యాపారాలు విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి.

చేపట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు.వృత్తి ఉద్యోగాలలో మరింత అనుకూల వాతావరణం ఉంటుంది.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.

వృశ్చికం:

ఈరోజు మిత్రుల నుంచి అరుదైన ఆహ్వానాలు అందుకుంటారు.ఆకస్మిక ధనలాభ సూచనలున్నవి.దూర ప్రయాణాలు లాభసాటిగా సాగుతాయి.

దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.స్థిరాస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి.

నూతన వ్యాపారాలు ప్రారంభించిన లాభాలు అందుకుంటారు.

ధనుస్సు:

ఈరోజు ఆర్థికపరంగా ఒడిదుడుకులు అధికం అవుతాయి.ఇంటా బయట బాధ్యతలు మరింత చికాకు కలిగిస్తాయి.సోదరులతో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి.

సన్నిహితులతో కొన్ని వ్యవహారాలలో మాట పట్టింపులు కలుగుతాయి.నిరుద్యోగ యత్నాలు ముందుకు సాగక నిరాశ కలిగిస్తాయి.

మకరం:

ఈరోజు బంధువర్గంతో అకారణంగా మాటపట్టింపులు కలుగుతాయి.వృధా ఖర్చులు విషయంలో పునరాలోచన చేయటం మంచిది.వ్యాపార వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు చేసి నష్టాలు ఎదుర్కొంటారు.

చేపట్టిన పనులు వ్యయప్రయాసలతో కానీ పూర్తికావు.ఉద్యోగమున గందరగోళ పరిస్థితులు ఉంటాయి.

కుంభం:

ఈరోజు స్థిరాస్తి క్రయవిక్రయాలలో నూతన లాభాలు అందుకుంటారు.చేపట్టిన పనులలో కార్యసిద్ధి కలుగుతుంది.సమాజంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

కుటుంబ సభ్యులతో దైవదర్శనాలు చేసుకుంటారు.నిరుద్యోగులకు చాలాకాలంగా ఎదురుచూస్తున్న అవకాశాలు లభిస్తాయి.

మీనం:

ఈరోజు కుటుంబ సభ్యులతో దీర్ఘకాలిక వివాదాలు పరిష్కారమవుతాయి.నూతన వ్యక్తుల పరిచయాలు భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఉంటాయి.చేపట్టిన వ్యవహారాలలో ఆశించిన పురోగతి సాధిస్తారు.

నిరుద్యోగులకు శుభవార్తలు అందుతాయి.వృత్తి వ్యాపారాలు స్వల్పంగా లాభిస్తాయి.

తాజా వార్తలు