మొయినాబాద్ ఫామ్ హౌజ్ కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.
ఈ కేసులో నిందితుల దర్యాప్తు నేపథ్యంలో పోలీసుల విచారణపై ఉన్న స్టే ను తెలంగాణ హైకోర్టు ఎత్తివేసింది.
ఈ క్రమంలో పోలీసులు దర్యాప్తు చేయొచ్చని ధర్మాసనం పేర్కొంది.అదేవిధంగా ఈ వ్యవహారంపై బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ కు విచారణ అర్హత ఉందని న్యాయస్థానం తెలిపింది.
అయితే ఈ పిటిషన్ పై విచారణను పెండింగ్ లో పెట్టింది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy