ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు

దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో కీలక మలుపు చోటు చేసుకుంది.

ఈ కుంభకోణంలో నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అఫ్రూవర్ గా మారనున్నాడని తెలుస్తోంది.

ఈ మేరకు అఫ్రూవర్ గా మారేందుకు అనుమతించాలన్న శరత్ చంద్రారెడ్డి అభ్యర్థనను న్యాయస్థానం అంగీకరించిందని సమాచారం.అయితే శరత్ చంద్రారెడ్డి ప్రస్తుతం బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే.

మీకు తెలుసా : ఉప్పు ఎక్కువ తింటున్నారా అయితే తస్మాత్‌ జాగ్రత్త

తాజా వార్తలు