శబరిమలలో భక్తుల రద్దీ..!

కేరళలోని శబరిమలలో భక్తుల రద్దీ నెలకొంది.ఈ క్రమంలో స్వామివారి దర్శననానికి సుమారు ఎనిమిది గంటల సమయం పడుతోంది.

దర్శనం కోసం నలభై వేల మంది భక్తులకు అధికారులు అవకాశం ఇస్తున్నారు.అదేవిధంగా రేపటి మకర జ్యోతి దర్శనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశారు.

కాగా రేపు మకర జ్యోతి దర్శనానికి యాభై వేల మంది భక్తులకే మాత్రమే అధికారులు అనుమతి ఇచ్చారు.భక్తుల రద్దీ నేపథ్యంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నారు.

Betfair Review And Player Reputation (UK) : An Analytical Guide
Advertisement