Deputy CM Bhatti Vikramarka : పారదర్శకంగా ఉద్యోగాల కల్పన..: డిప్యూటీ సీఎం భట్టి

తెలంగాణలో పారదర్శకంగా ఉద్యోగాలను కల్పిస్తామని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క( Deputy CM Bhatti Vikramarka ) అన్నారు.

రాష్ట్రంలో పోటీ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు అంబేద్కర్ నాలెడ్జ్ సెంటర్ ద్వారా ఉచితంగా శిక్షణ అందిస్తామని తెలిపారు.

అదేవిధంగా రాష్ట్రంలోని డ్వాక్రా మహిళలకు వడ్డీలేని రుణాలను( Dwcra Women Bank Loans ) అందిస్తామని వెల్లడించారు.తెలంగాణలోని ప్రతి మహిళను మహాలక్ష్మిగా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు.

అలాగే తమది ప్రజా ప్రభుత్వమన్న డిప్యూటీ సీఎం భట్టి ఇచ్చిన హామీలన్నీ అమలు చేస్తామని తెలిపారు.

చరణ్ విషయంలో ఎమోషనల్ అయిన సుస్మిత... అదే నా కోరిక అంటూ?
Advertisement

తాజా వార్తలు