నారాయణ నారాయణ .. ఎన్నికల తరువాత ఆయన వంకాయలు పండించుకోవాల్సిందేనా ..?

సీపీఐ నారాయణ అంటే రాజకీయాల్లో అందరికి సుపరిచితమే కదా ! ఆయన వేసే సెటైర్లు హాస్యంగా కనిపించినా .

ఆయన మాత్రం మనసులో ఏమనుకుంటున్నాడో అది ఖచ్చితంగా అనే తీరుతాడు.

అదే ఆయన స్పెషలిటీ.తాజాగా ఆయన టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై పొలిటికల్ డైలాగులు పేల్చాడు.

కేసీఆర్ కి పరిపాలన చేయడం చేతగాకే ముందస్తు ఎన్నికలకు వెళ్లాడని.ప్రభుత్వాన్ని రద్దు చేసి తన ఆయుష్ ను ఆయనే తగ్గించేసుకున్నాడని నారాయణ మండిపడ్డారు.

అసలు ముందస్తు ఎన్నికలకు ఎందుకు వెళుతున్నారో ప్రజలకు చెప్పాలన్నారు.కేసీఆర్ ఏ ఒక్కరోజు కూడా మోడీకి వ్యతిరేకంగా ఉద్యమం చేయలేదన్నారు.అంతే కాదు డిసెంబర్‌ 11 తర్వాత కేసీఆర్‌ ఫామ్‌హౌస్‌లో వంకాయలు పండించుకోవాల్సిందే అంటూ వ్యాఖ్యానించారు.

Advertisement

ప్రజాకూటమికి కేసీఆర్‌ ఎదురు నిలబడలేదరని పేర్కొన్నారు.

Bet365: Mejores Juegos Y Slots En Argentina (AR) — Análisis Comparativo
Advertisement