ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నేతలు అరెస్ట్..

ప్రగతి భవన్ ముట్టడికి వచ్చిన సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసి నేతలు అరెస్ట్.పోడు భూముల రైతుల సమస్యలు పరిష్కరించాలని ఆందోళన.

పొడు భూములకు పట్టాలు ఇవ్వాలని, ప్రజా సమస్యలను పరిష్కారం చేయాలని డిమాండ్.ప్రగతి భవన్ ముట్టడికి యత్నం.

అడ్డుకున్న పోలీసులు.పోలిసులకు, సీపీఐ ఎం ఎల్ నాయకులు, పిడిఎస్ నేతలకు మధ్య వాగ్వాదం.

సీపీఐ ఎం ఎల్ నాయకులను అరెస్ట్ చేసిన పోలీసులు.పొడు భూముల రైతులకు హక్కు పత్రాలను ఇవ్వాలి.

Advertisement

పొడు భూముల రైతులపై అక్రమంగా కేసులు పెడుతున్నారు.వాటిని వెంటనే రద్దు చేయాలి.

కౌలు రైతులకు రైతు బంధు, రైతు భీమా అందించాలి.నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని డీమాండ్.

ప్రగతి భవన్ వద్ద భారీ భద్రత ఏర్పాటు చేసిన పోలీసులు.

ఆరోగ్యానికి సమోసా మంచిదా? బర్గర్ మంచిదా?.. అధ్యయనంలో తేలిందిదే...
Advertisement