మనుషులకే కాదు పశువులకు కూడా మానవత్వం ఉందని ఈ వీడియో ఆధారంగా అర్థమవుతోంది.కర్నూలు జిల్లా.
కోసిగి లో ఓ చిన్నారి బాలుడు ఆడుకుంటు తన ఇంట్లో ఉన్న గోవు దగ్గరికి వెళ్లి పొదుగును పట్టుకుని పాలు తాగాడు.పాలు తాగుతున్న సేపు ఆవు కదలకుండా మాతృమూర్తి ప్రేమను పంచింది.
ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో హాల్ చల్ చేస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy