భారత్ లో మళ్లీ పెరుగుతున్న కరోనా కేసులు

భారత్ లో కరోనా మరోసారి విజృంభిస్తోంది.క్రమక్రమంగా కేసుల సంఖ్య పెరుగుతోంది.

దీంతో అప్రమత్తమైన కేంద్ర ఆరోగ్య శాఖ రాష్ట్రాలకు హెచ్చరికలు జారీ చేసింది.

కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈనెల 27న అన్ని రాష్ట్రాల వైద్య, ఆరోగ్య శాఖ అధికారులతో కేంద్రం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనుంది.

Corona Cases Are Increasing Again In India-భారత్ లో మళ్ల�

ఏప్రిల్ 10, 11 వ తేదీల్లో కరోనాపై మాక్ డ్రిల్ చేయనుంది.ఈ మేరకు రాష్ట్రాలు అలెర్ట్ గా ఉండాలని, నియంత్రణకు తగిన చర్యలు తీసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించాలని వెల్లడించింది.

Advertisement

తాజా వార్తలు