వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం...గోరంట్ల మాధవ్

వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రం.ఏ విచారణకైనా సిధ్దం.

ఇప్పటికే, జిల్లా ఎస్.పి, సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశాను.సంబంధిత వ్యక్తులను చట్టపరిధిలోకి తీసుకురావాలని కోరాను.

ఫోరెన్సిక్ టెస్ట్ కైనా సిధ్దమే.తెలుగు దేశం పార్టీ కి చెందిన చింతకాయల విజయ్, పొన్నూరి వంశీ, శివకృష్ణ దేవరకుంట చేసిన కుట్ర పరువునష్టం దావా వేస్తాను.

నన్ను డ్యామేజ్ చేయాలని చూస్తున్నారు ఇది టీడీపీ చేస్తున్న కుట్ర దమ్ముంటే నన్ను స్ట్రెయిట్‍గా ఎదుర్కోవాలి లీగల్ యాక్షన్ తీసుకుంటా.సైబర్ క్రైమ్‍కు ఫిర్యాదు చేశా నేను జిమ్ చేసేప్పుడు తీసిన వీడియో అది.వీడియో సంగతి ఫోరెన్సిక్‍లో తేలుతుంది కదా.

Advertisement
టమాటాలు ఇలా తింటే రిస్క్‌లో ప‌డిన‌ట్టే!!