కాంగ్రెస్ పార్టీ చెప్పేవన్నీ దొంగ డిక్లరేషన్లేనని మంత్రి హరీశ్ రావు అన్నారు.కాంగ్రెస్ నేతలు ఏం చేయాలన్నా ఢిల్లీ లేదా బెంగళూరు వెళ్లాలని విమర్శించారు.
ఈ క్రమంలో 2000 ఎన్నికల మేనిఫెస్టో హామీల్లో కాంగ్రెస్ ఒక్కటైనా అమలు చేసిందా అని మంత్రి హరీశ్ రావు ప్రశ్నించారు.తెలంగాణ ఇస్తామని మోసం చేస్తే తెలంగాణ ప్రజలు తిరగబడ్డారన్న సంగతి ఆయన గుర్తు చేశారు.
కాంగ్రెస్ ఏ రంగంలోనూ మాతో పోటీ పడలేదని తెలిపారు.కాంగ్రెస్ ఎన్ని జిమ్మిక్కులు చేసినా కేసీఆర్ హ్యాట్రిక్ సాధించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy