కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ..: మంత్రి హరీశ్ రావు

కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మంత్రి హరీశ్ రావు అన్నారు.రైతుల కోసం కాంగ్రెస్ ఎప్పుడూ ఆలోచించలేదన్నారు.

కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రైతులకు అభివృద్ధి ఫలాలు అందకుండా చేస్తామంటున్నారని ఆరోపించారు.రైతులకు కరెంట్ ఇవ్వొద్దన్న కాంగ్రెస్ నాయకులకు వచ్చే ఎన్నికల్లో కరెంట్ షాక్ తగిలిన విధంగా ప్రజలు సమాధానం చెప్పాలని సూచించారు.

కాఫీ, టీ తాగే ముందు మంచినీళ్లు తాగితే మంచిదా..కాదా?

తాజా వార్తలు