సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరణ..!

తెలంగాణలో రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి 88 సీట్లు వస్తాయని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.

కేసీఆర్ కు వంద రోజుల కౌంట్ డౌన్ ప్రారంభమైందన్న ఆయన సింగిల్ లార్జెస్ట్ పార్టీగా కాంగ్రెస్ అవతరిస్తుందని తెలిపారు.

తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నది తెలంగాణ నేతలు పాలించేందుకేనని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు.ఇకపై ప్రతి పదిహేను రోజులకు ఒకసారి ప్రియాంక గాంధీ తెలంగాణకు వస్తారని తెలిపారు.

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ప్రియాంక గాంధీ పర్యటిస్తారని వెల్లడించారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?
Advertisement

తాజా వార్తలు