ఏపీ అసెంబ్లీలో గందరగోళం.. టీడీపీ సభ్యుల సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీలో గందరగోళం నెలకొంది.అసెంబ్లీ సమావేశాల్లో టీడీపీ సభ్యులు సస్పెన్షన్ కు గురయ్యారు.

ఈ క్రమంలో 11 మంది టీడీపీ ఎమ్మెల్యేలను స్పీకర్ తమ్మినేని సీతారాం ఒక రోజు పాటు సస్పెండ్ చేశారు.

రోజుకు ఐదు నిమిషాలు గోడ కుర్చీ వేస్తే ఎన్ని ప్ర‌యోజ‌నాలో..?!

తాజా వార్తలు