ఈ ఏడాది పవన్ కళ్యాణ్ సినిమాలు విడుదలవుతాయా.. అలా జరగడం మాత్రం సాధ్యమేనా?

జనసేన అధినేత, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) కు ప్రేక్షకుల్లో ఉండే క్రేజ్ అంతాఇంతా కాదు.

పవన్ కళ్యాణ్ సినిమాలకు సంబంధించిన అప్ డేట్స్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తుండగా ఇప్పట్లో ఆ అప్ డేట్స్ వచ్చే అవకాశం అయితే కనిపించడం లేదు.

పవన్ కళ్యాణ్ ఇప్పటివరకు షూటింగ్స్ లో పాల్గొనలేదనే సంగతి తెలిసిందే.అయితే ఈ ఏడాదైనా పవన్ సినిమాలు రిలీజవుతాయా అనే చర్చ జరుగుతోంది.

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలలో నటించాల్సి ఉన్నా పవన్ రాజకీయాల్లో బిజీగా ఉండటంతో ఈ ప్రాజెక్ట్స్ వాయిదా పడుతున్నాయి.పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్లాన్స్ ఏ విధంగా ఉండబోతున్నాయో చూడాల్సి ఉంది.

పవన్ కళ్యాణ్ భవిష్యత్తు సినిమాలతో సరికొత్త రికార్డులను క్రియేట్ చేయాల్సిన అవసరం ఉంది.పవన్ గత సినిమాలకు టికెట్ రేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయి.

Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో సంచలనాలు సృష్టించాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నెక్స్ట్ లెవెల్ ప్రాజెక్ట్ లతో సంచలనాలు సృష్టించాలని అభిమానులు భావిస్తున్నారు.పవన్ కెరీర్ ప్లాన్స్ ఏ విధంగా ఉండనున్నాయో చూడాల్సి ఉంది.పవన్ కొన్నిరోజుల పాటు షూట్ లో పాల్గొంటే రెండు సినిమాల షూటింగ్ పూర్తవుతుంది.

అయితే ఈ సినిమాల విషయంలో పవన్ మనస్సులో ఏముందో తెలియల్సి ఉంది.పవన్ షూట్ లో పాల్గొనాలని భావించిన ప్రతి సందర్భంలో ఏదో ఒక విధంగా అడ్డంకులు ఎదురవుతున్నాయి.మే నెలలోనే హరిహర వీరమల్లు( Hari Hara Veeramallu ) రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉందని వార్తలు వినిపిస్తున్నాయి.

సినిమాల విషయంలో పవన్ ప్లానింగ్ ఎలా ఉందో తెలియాల్సి ఉంది.పవన్ ను అభిమానించే అభిమానులు కోట్ల సంఖ్యలో ఉన్నారు.

పొడి దగ్గు పట్టుకుని వదలట్లేదా? అయితే ఇలా తరిమికొట్టండి!
Advertisement

తాజా వార్తలు