జూలై 28 వ తేదీన పవన్ కళ్యాణ్ నటించిన బ్రో సినిమా( BRO movie ) రిలీజ్ కాబోతుంది.
ఇందులో సాయిధరమ్ తేజ్ కూడా మరో హీరోగా నటించిన సంగతి తెలిసిందే.
ఈ సినిమాకి రైటర్ గా త్రివిక్రమ్, డైరెక్టర్ గా సముద్రఖని వ్యవహరించాడు.అయితే ఈ సినిమా తమిళ్ రీమేక్ అయిన కూడా ట్రయిలర్ చూస్తే అసలు తమిళ్ సినిమా కి రీమేక్ గా వస్తుందా, లేదా ఏదైనా కొత్త స్టోరీ తో తీస్తున్నరా అనే అనుమానం కూడా వస్తుంది.
అయితే ఈ సినిమా కి సంభదించి బెన్ ఫిట్ షో లు తెలంగాణ లో అయితే ఉంటాయి అని మనం కచ్చితంగా చెప్పవచ్చు.ఎందుకంటే తెలంగాణ లో పవన కళ్యాణ్( Pawan kalyan ) సినిమాకి అబ్జెక్షన్ లు ఏమి ఉండవు ఎన్ని షో లు వేసుకున్న తెలంగాణ గవర్నమెంట్ అనుమతి ఇస్తుంది.కానీ ఆంధ్ర లో మాత్రం ఈ సినిమా బెన్ ఫైట్ షో లు ఎన్ని పడతాయి అసలు పడతాయా లేదా అనే అను మానలు కూడా వ్యక్తమవుతున్నాయి ఎందుకంటే అక్కడ ఉన్నది వైసీపీ గవర్నమెంట్ కాబట్టి.
ఈ విషయం లో పవన్ అభిమానులు ఆందోళన పడటం లో తప్పులేదు ఎందుకంటే ఇంతకు ముందు కూడా పవన్ సినిమా ను తొక్కెయ్యలని టికెట్ రేట్లు తగ్గించడం లాంటివి చేశారు.అయితే ఇప్పుడు అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అనేది ఇంకా తెలియడం లేదు.
బెన్ ఫిట్ షో లు వేస్తే ఎన్ని వేస్తారు అనేది కూడా క్లారిటీ లేదు అయితే దీనికి సంభందించి ఈరోజు గానీ రేపు గానీ ఒక అప్డేట్ వస్తుందని తెలుస్తుంది.
ఇక ఈసినిమా తో సాయి ధరమ్ తేజ్( Sai Dharam Tej ) పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా వాళ్ల సక్సెస్ లను కంటిన్యూ చేస్తారని తెలుస్తుంది.ఇక ఈ సినిమాతో డైరెక్టర్ గా సముద్రఖని కూడా తెలుగులో మంచి గుర్తింపు పొందుతారని తెలుస్తుంది.ఇక ఈ సినిమా సక్సెస్ అనేది పవన్ కళ్యాణ్ కంటే కూడా సముద్ర ఖని, సాయి ధరమ్ తేజ్ లకి చాలా ముఖ్యం అని తెలుస్తుంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy