ఎమ్మెల్యే ఈటలపై లోకాయుక్తకు ఫిర్యాదు

బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ పై లోకాయుక్తకు ఫిర్యాదు అందింది.

జమ్మికుంటలో అసైన్డ్ భూములను పార్టీ కార్యకర్తలకు ధారాదత్తం చేస్తున్నారని ఈటలపై బీఆర్ఎస్ నేత సమ్మిరెడ్డి ఫిర్యాదు చేశారని తెలుస్తోంది.

Complaint To Lokayukta Against MLA Etala-ఎమ్మెల్యే ఈటల�

తాజా వార్తలు