పిఠాపురం లో పవన్ అభిమానిపై ఫిర్యాదు..

పిఠాపురం లో పవన్ అభిమానిపై ఫిర్యాదు.ఈరోజు రాత్రి జరగనున్న తన వివాహ ఆహ్వాన పత్రిక లో పవన్ కు ఓటేసి గెలిపించమని కోరిన వీరబాబు.

ముందస్తు అనుమతి లేకుండా ఎన్నికల కోడ్ ఉల్లంగించారాంటూ ఫిర్యాదు చేసిన జై భీమ్ రావు భారత్ పార్టీ అభ్యర్థి మల్లిఖార్జున.

విష్ణువు వరాహవతారం ఎత్తడానికి గల కారణం ఇదే..!

తాజా వార్తలు