కృష్ణా జిల్లా అవనిగడ్డ వైసీపీలో వర్గ విభేదాలు

కృష్ణా జిల్లా అవనిగడ్డ అధికార పార్టీ వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి.

ఎంపీ బాలశౌరి, ఎమ్మెల్యే రమేశ్ బాబు అనుచరుల మధ్య గత కొంతకాలంగా వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

ఈ నేపథ్యంలోనే తాజాగా నాగాయలంక పర్యటనలో ఎంపీ బాలశౌరి అనుచరులపై ఎమ్మెల్యే రమేశ్ బాబు వర్గీయులు చెప్పలతో దాడి చేసినట్లు తెలుస్తోంది.గతంలో సీఎం జగన్ పర్యటన సందర్భంగా విభేదాలు చెలరేగిన విషయం తెలిసిందే.

Community Differences In Avanigadda YCP Of Krishna District-కృష్ణా �
పురుషుల్లో అధిక హెయిర్ ఫాల్ కు చెక్ పెట్టే ఎఫెక్టివ్ రెమెడీ ఇదే!

తాజా వార్తలు