వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధర తగ్గింపు... ఇవాళ్టి నుంచి అమల్లోకి..

వినియోగదారులకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు నిర్ణయం తీసుకున్నాయి.ఈ మేరకు వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరను తగ్గించాయి.

19 కేజీల గ్యాస్ సిలిండర్ పై రూ.91.50 తగ్గించగా.14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధర యథాతథంగా ఉందని పేర్కొన్నాయి.ఏప్రిల్​ 1 నుంచి వాణిజ్య గ్యాస్ సిలిండర్ ధరలు అమల్లోకి వచ్చాయి.

తాజా వార్తలు