నట్టింట్లో కూర్చుని జుట్టు దువ్వుకుంటే నష్టాలు తప్పవా..

మన దేశంలో చాలా మంది ప్రజలు వాస్తు శాస్త్రాన్ని ఎక్కువగా నమ్ముతుంటారు.వారు నిర్మించుకునే ఇళ్లు కూడా వాస్తు ప్రకారం పద్ధతిగా నిర్మిస్తూ ఉంటారు.

ఇంట్లో ఏది ఎక్కడ ఉంచాలో కూడా స్పష్టంగా తెలుసుకొని మరి జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు.ఇంట్లో వాస్తు నియమాలకు విరుద్ధంగా ఏ పని చెయ్యరు.

ఇలా చేస్తే జీవితం పై చెడు ప్రభావం చూపుతుందని నమ్ముతుంటారు.కానీ కొన్ని చిన్న చిన్న పనులు మాత్రం వాస్తు విరుద్ధంగా చేస్తూ ఉంటారు.

ఇలా ఎందుకు చేస్తారంటే చిన్న పనే కదా ఏముందిలే అనీ వదిలేస్తుంటారు.

Combing Your Hair While Sitting In A Tree Is Not Bad , Hair , Combing, Vastu ,
Advertisement
Combing Your Hair While Sitting In A Tree Is Not Bad , Hair , Combing, Vastu ,

కానీ అవి మన పాలిట శాపంగా మారుతూ ఉంటాయని వేద పండితులు చెబుతున్నారు.ఇంట్లో కూర్చొని గోళ్ళు కోరుకోవడం వంటి పనులు చేస్తే మన నష్టాలను మనమే కొన్ని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం.ఆడవారు ఇంట్లో ఎప్పుడు కూడా జుట్టు విరబోసుకుని తిరగకూడదు.

ఇంట్లో కూర్చొని జుట్టు దువ్వుకోవడం కూడా అరిష్టమే.దీని వల్ల ఆ వాస్తు పద్ధతులు కచ్చితంగా పాటించే మనం ఇలాంటి విషయాలను పట్ల కూడా జాగ్రత్తగా ఉండడం మంచిది.

Combing Your Hair While Sitting In A Tree Is Not Bad , Hair , Combing, Vastu ,

మహిళలు ఇంట్లో జుట్టు విప్పుకొని తిరిగితే అ శుభమని పెద్దవారు చెబుతూ ఉంటారు.వెంట్రుకలు నటింట్లో పడితే శని దేవునికి ఆహ్వానించినట్లు అని పెద్దవారు నమ్ముతారు.ఇంట్లో ప్రతికూల వాతావరణం ఏర్పడుతుందని పండితులు చెబుతూ ఉంటారు.

జుట్టు విరబోసుకుని మహిళలు ఎదురు వచ్చిన పనులు కావాలని చెబుతూ ఉంటారు.మంగళవారం రోజు మహిళలు జుట్టు కత్తిరించకుడదు.

Jyothamma Jabardast : మానవత్వం మర్చిపోయిన ఓ సమాజమా ..అగ్గి తో కడగాలి నిన్ను !

మంగళవారం రోజు జుట్టు ఇంట్లో రాలితే దరిద్రమని చెబుతూ ఉంటారు.మహిళలు పొరపాటున కూడా ఇంట్లో కూర్చొని జుట్టు దువ్వుకోవడం కూడా మంచిది కాదు.

Advertisement

వెంట్రుకలను విరబూసుకొని పూజలు చేయకూడదు.అందుకోసం మహిళలు జుట్టును ముడుచుకొని వాస్తు రీత్యా నష్టాలు రాకుండా చూసుకోవడం ఎంతో మంచిది.

తాజా వార్తలు