నేడు సీఎం వైఎస్‌ జగన్‌ కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు పర్యటన

జగనన్న చేదోడు పథకం( Jagananna Chedodu ) లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎంఉదయం 8.30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరి ఎమ్మిగనూరు( Yemmiganur ) చేరుకుంటారు.

అక్కడ వీవర్స్‌ కాలనీ వైడబ్ల్యూసీఎస్‌ గ్రౌండ్‌లో జరిగే బహిరంగ సభలో పాల్గొని, జగనన్న చేదోడు పథకం లబ్ధిదారులకు నిధులు విడుదల చేయనున్న సీఎం, కార్యక్రమం అనంతరం అక్కడినుంచి బయలుదేరి మధ్యాహ్నం తాడేపల్లి( Tadepalle ) నివాసానికి చేరుకుంటారు.

తాజా వార్తలు