వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గానికి సీఎం రేవంత్ రెడ్డి ( CM Revanth Reddy )చేరుకున్నారు.
ఈ క్రమంలోనే ఆయన తన నివాసంలో జిల్లా ముఖ్య నేతలు, కార్యకర్తలతో సమావేశం అయ్యారు.
ఇందులో ప్రధానంగా సమన్వయ కమిటీలపై నాయకులతో సీఎం రేవంత్ రెడ్డి చర్చిస్తున్నారని తెలుస్తోంది.రానున్న లోక్ సభ ఎన్నికల్లో ( Lok Sabha elections )జిల్లాలోని రెండు ఎంపీ స్థానాల్లోనూ విజయం సాధించే విధంగా పని చేయాలని ఆయన నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు.
కాగా ఈ భేటీకి జిల్లాలోని ఎనిమిది మండలాలకు చెందిన నేతలు హాజరయ్యారు.ఒక మండలం నుంచి 15 మందికి మాత్రమే అనుమతి ఇచ్చారని తెలుస్తోంది.
తాజా వార్తలు
Download App
Channels
HomeEnglish NewsTeluguStop Exclusive StoriesFlash/Breaking NewsTrending NewsPoliticalMovieHealth TipsCrime NewsMovie ReviewsNRI NewsViral VideosBhakthi/DevotionalPress ReleasesViral StoriesQuotesPhoto TalksBaby Boy NamesBaby Girl NamesCelebrity ProfilesFollow Us!
Contact Us!
TeluguStop.com Media, Siya Residency, Sri Sri Circle, Khammam, Telangana- 507002info@telugustop.comPh No : 999-279-9973
About Us!
About UsJobsAdvertisingDMCA / RemovalTerms of UsePrivacy Policy