Krishna Water : కృష్ణా జలాలపై చర్చిస్తుంటే ప్రతిపక్ష నేత ఎక్కడ..?: సీఎం రేవంత్

కృష్ణా ప్రాజెక్టులపై తెలంగాణ అసెంబ్లీ( Telangana Assembly )లో వాడీవేడీగా చర్చ జరుగుతోన్న సంగతి తెలిసిందే.

ఇందులో భాగంగా మాజీ మంత్రి హరీశ్ రావుకు సీఎం రేవంత్ రెడ్డి( CM Revanth Reddy ) కౌంటర్ ఇచ్చారు.

దక్షిణ తెలంగాణకు కృష్ణా జలాలు( Krishna Water ) కీలకమని చెప్పారు.కరీంనగర్ ప్రజలు తరిమితే మహబూబ్ నగర్ కు పారిపోయి వచ్చినా అక్కడి ప్రజలు కేసీఆర్ ను ఎంపీగా గెలిపించారని తెలిపారు.

Cm Revanth Reddy About Krishna Water In Telangana Assemblycm Revanth Reddy Abou
Cm Revanth Reddy About Krishna Water In Telangana Assemblycm Revanth Reddy Abou

కృష్ణా జలాలపై కీలక చర్చ జరుగుతుంటే ప్రతిపక్ష నేత ఎక్కడని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు.కేసీఆర్( KCR ) అసెంబ్లీలో చర్చకు రాకుండా ఫాంహౌస్ లో దాక్కున్నారని విమర్శించారు.అలాగే హరీశ్ రావు అసెంబ్లీలో పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నారని మండిపడ్డారు.

మోహన్ లాల్ ఎల్ 2 ఎంపూరన్ సినిమాతో సక్సెస్ సాధిస్తాడా..?
Advertisement

తాజా వార్తలు