టార్గెట్ రాజాసింగ్.. అసలేంటి కేసీఆర్ వ్యూహం..?

తెలంగాణా అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ నుంచి గెలిచిన ఒకే ఒక్క ఎమ్మెల్యే రాజసింగ్.పాతబస్తీ లోని గోషామహల్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు.

అయితే రాజసింగ్ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్ ల నుంచి మరో ఇద్దరు ఎమ్మెల్యే లు బీజేపీ లో చేరారు.బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఆది నుంచి హిందుత్వ ఎజెండానే.

తాను పార్టీ లో ఉన్నా లేకున్నా దాని కోసమే ఉంటాను అని చాలా సార్లు ప్రకటించారు.మీడియా సమావేశాల్లో, టీవీ డిబేట్ లలో కూడా అయన హిందుత్వం గురించి వ్యాఖ్యలు చేసే వారు.

గోహత్య చేసే వారిని గురించి కూడా మాట్లాడి నిత్యం కాంట్రవర్సీ లో ఉండే వారు.ఇక మునవర్ ఫరుకి అనే వ్యక్తి హైదరాబాద్ కి రావడాన్ని నిరసిస్తూ ఒక వీడియో ను సోషల్ మీడియా లో పోస్ట్ చేశాడు.

Advertisement

దాంతో అది వైరల్ అయింది.

ఇక ఆ వీడియో లో మహమ్మద్ ప్రవక్త ను రాజా సింగ్ అవమానించారని.ముస్లిం లు ఆందోళన చేపట్టారు.దాంతో అప్రమత్తం అయిన ప్రభుత్వం.

ఆయన్ను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేసింది.ఇక హై కోర్టు ఆ కేసు కొట్టి వేయడం తో అయన బయటకు వచ్చారు.

ఎన్నికలు దగ్గరికి వస్తుండటం తో.

నల్లని ఒత్తైన కురుల కోసం ఈ ఆయిల్ ను ట్రై చేయండి!
సలార్ రిజల్ట్ పై ప్రశాంత్ నీల్ సంచలన వ్యాఖ్యలు.. ఆ విషయంలో సంతృప్తితో లేరా?

బీజేపీ మరో మారు మత చిచ్చు పెట్టే అవకాశం ఉందని నివేదిక అందటం తో.కెసిఆర్ అప్రమత్తం అయ్యారు.పాత బస్తీ లోని రాజా సింగ్ ను ఎదో ఒక కేసు కుండా అరెస్ట్ చేస్తే.

Advertisement

మంచిదని.పాత కేసులు ఇప్పుడు తిరగ తోడుతు ఉన్నారు.

ఒకవేళ బీజేపీ ప్లాన్ ప్రకారం హైదరాబాద్ లో కల్లోలం మొదలు అయితే.అది సెక్యులర్ పార్టీ లకు పెద్ద ప్రమాదం తెచ్చి పెడుతుంది.

అందుకే వాటిని అనిచెందుకు.మంగళ్ హట్ పోలీసులు కొత్త కేసులు పెట్టి హెచ్చరిస్తూ ఉన్నారు.

తాజా వార్తలు