రేపు విజయవాడలో సీఎం జగన్ పర్యటన

ఏపీ సీఎం జగన్ రేపు విజయవాడలో పర్యటించనున్నారు.

ఇందులో భాగంగా ముందుగా రేపు ఉదయం శ్రీ లక్ష్మీ మహా యజ్ఞం అఖండ పూర్ణాహుతి కార్యక్రమంలో సీఎం జగన్ పాల్గొననున్నారు.

విజయవాడలోని ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలో ఈ కార్యక్రమం నిర్వహించనున్నారు.సీఎం జగన్ పర్యటన నేపథ్యంలో అధికారులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు.

Kirol Bet Bonuses And Promotions : A Value Assessment For Experienced Players