షర్మిల, సునీతపై సీఎం జగన్ మేనత్త విమలమ్మ సీరియస్..!

వైఎస్ షర్మిల, వైఎస్ సునీతారెడ్డిపై సీఎం జగన్ ( CM Jagan )మేనత్త విమలమ్మ( Vimalamma ) తీవ్రంగా మండిపడ్డారు.

వైఎస్ కుటుంబ పరువును రోడ్డు మీదకు తెస్తున్నారని ధ్వజమెత్తారు.

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డిని అవినాశ్ రెడ్డి హత్య చేస్తుంటే వీళ్లిద్దరూ చూశారా అని ప్రశ్నించారు. షర్మిల, సునీతా రెడ్డి ( Sharmila , Sunita )వ్యక్తిగతంగా జగన్ పై కక్ష పెట్టుకున్నారని విమలమ్మ పేర్కొన్నారు.

CM Jagan's Aunty Vimalamma Is Serious About Sharmila And Sunita , CM Jagan, Shar

ఈ క్రమంలోనే ఇప్పటికైనా షర్మిల, సునీత నోరు మూసుకోవాలని సూచించారు.జగన్ శత్రువులు అంతా షర్మిల చుట్టూ చేరారని తెలిపారు.

ఇకనైనా షర్మిల, సునీత అబద్ధాలు చెప్పడం మానుకోవాలని ఆమె సూచించారు.

Advertisement
యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాటలు విని ఎంతో సంతోషించాను.. నాగచైతన్య కామెంట్స్ వైరల్!

తాజా వార్తలు