దిగజారి మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి... సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ

దిగజారి మాట్లాడుతున్న సీఎం జగన్మోహన్ రెడ్డి.మతిభ్రమించి మాట్లాడుతున్న మంత్రి ధర్మాన.

- సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ విమర్శ.కందుకూరులో ప్రమాదవశాత్తు జరిగిన మరణాలను రాజకీయం చేయటం జగన్మోహన్ రెడ్డికి, ఆయన సలహాదారులకు తగదు.

చంద్రబాబు వల్లే కందుకూరు మరణాలు జరిగి ఉంటే ఆయనపై హత్యానేరం కేసులు ఎందుకు మోపలేదు?అసలు ఏపీకి రాజధాని ఏర్పాటు చేయాలన్న ఆలోచన జగన్మోహన్ రెడ్డికి లేదు.విశాఖను చిన్న రాష్ట్రంగా చేయాలనడం మంత్రి ధర్మాన ప్రసాదరావు అవివేకానికి నిదర్శనం.

మంత్రి ధర్మాన మంత్రి పదవికి అనర్హుడు.అమరావతిని ధ్వంసం చేయాలనే కుట్రలో భాగమే ధర్మాన విపరీత వ్యాఖ్యలు.

Advertisement
Felix Spin — Die Besten Spiele Und Slots Im Vergleich