సీఎం జగన్ మంకుపట్టు వీడాలి.. సీపీఐ నేత రామకృష్ణ

రాజధాని అంశంపై సీఎం జగన్ మంకుపట్టు వీడాలని సీపీఐ నేత రామకృష్ణ అన్నారు.అమరావతినే రాజధానిగా అభివృద్ధి చేయాలని హైకోర్టు చెప్పిందన్నారు.

సుప్రీంకోర్టు కూడా జగన్ ప్రభుత్వానికి అనుకూలంగా ఆదేశాలు ఇవ్వలేదని తెలిపారు.ఈ నేపథ్యంలో సీఎం జగన్ ఇప్పటికైనా అమరావతినే రాజధానిగా కొనసాగించాలని డిమాండ్ చేశారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop

తాజా వార్తలు