పిల్లాడికి 'దేవుడు' పేరు పెట్టిన సీఎం జగన్

AP: సీఎం జగన్ కోనసీమ పర్యటనలో ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది.వరద బాధితులను పరామర్శిస్తూ, వారికి అందిన సాయంపై ఆరా తీస్తూ CM వెళ్తుండగా.

తమ పిల్లాడికి D అక్షరంతో ప్రారంభమయ్యే పేరు పెట్టాలని ఓ కుటుంబం కోరింది.దీంతో పిల్లాడిని ఎత్తుకుని ముద్దుపెట్టుకుని దేవుడు అని పేరు పెట్టారు.

దీంతో పేరెంట్స్ సంతోషం వ్యక్తం చేశారు.

Almonds Health Benefits Homemade Neem Leaves Tea Benefits TeluguStop
Advertisement

తాజా వార్తలు